ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైర్ల దుకాణం ముందు ఉంచిన సుమారు వంద టైర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఏం జరిగింది..
ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైర్ల దుకాణం ముందు ఉంచిన సుమారు వంద టైర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఏం జరిగింది..
తిమ్మాపురం గ్రామ శివారు వేయింగ్ బ్రిడ్జి సమీపంలో టైర్ల షాప్ ముందు పాత టైర్లు ఉంచారు. వాటికి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి నిప్పురవ్వలు టైర్లపై పడ్డాయి. ఫలితంగా అగ్గి రాజుకుని.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సుమారు 100 టైర్లు మంటల్లో కాలిపోయాయి.
ఇదీ చదవండి:గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు