పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాతూరు రాజా రామ్మోహన్ రాయ్‌కు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో మంటలు చేలరేగి డ్రిప్ పరికరాలు, టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం వల్ల సుమారు లక్ష నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం.. లక్ష ఆస్తి నష్టం - fire
ఆయిల్ ఫామ్ తోటలో మంటలు చేలరేగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా సానిగూడెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు లక్ష నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.
ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం