రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను... నడిరోడ్డుపై నిలబెట్టి కష్టాల పాలు చేయటం సరికాదన్నారు. 'మూడు రాజధానులు - వద్దు ఒకే రాజధాని ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
అమరావతి కోసం... మహిళా రైతుల రిలే నిరాహార దీక్ష - దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ నినాదాలు చేశారు.
అమరావతి కోసం దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష