ఎనిమిది వందల మందికి నిత్యావసరాల పంపిణీ - దెందులూరులో లాక్ డౌన్
లాక్ డౌన్‌తో నిత్యావసర సరకులకు ఇబ్బందులు పడుతున్న పేదలు, ఆపన్నులు సాయం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 32 మంది ఫాదర్లు కలిసి 800 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు.
ఎనిమిది వందల మందికి ఫాదర్ల నిత్యావసర సరకుల పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలో 32 మంది ఫాదర్లు కలిసి ఎనిమిది వందల కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరిగి సరకులు అందజేశారు. లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సాయంగా నిత్యావసర సరకులు అందిస్తున్నామన్నారు.