ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడితో గొడవ.. వృద్ధుడు ఆత్మహత్య

కుమారుడితో జరిగిన ఘర్షణకు మనస్థాపం చెందిన తండ్రి వెంకటరత్నం (70).. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

father jumped into well due to clash with the son in west godavari district
మనస్థాపంతో వృద్ధుడు ఆత్మహత్య

By

Published : May 25, 2020, 2:47 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడులో మనస్థాపంతో ఆకుల వెంకటరత్నం(70) అనే వృద్ధుడు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్ళ క్రితం భార్య చనిపోగా.. ఆయన కొడుకు వద్దే ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఇంట్లో తండ్రి కుమారుల మధ్య జరిగిన ఘర్షణలో మనస్థాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details