పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సార్వ గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు బొక్కా ధర్మారావు (65) మృతిచెందారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు దుబాయ్లో ఉంటున్నారు. ఆయన అందుబాటులో లేనందున... కుమార్తె గుడాల పెద్దింట్లు తండ్రికి అంత్యక్రియలు చేశారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..! - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం
నరసాపురం మండలం సార్వ గ్రామానికి చెందిన సీపీఎం నేత మృతిచెందారు. కొడుకు అందుబాటులో లేనందున కూతురే తండ్రికి తలకొరివి పెట్టారు.
![తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..! తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5216792-1046-5216792-1575030189273.jpg)
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు