పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షల కారణంగా.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిమ్మ, అరటి, మిరప, మొక్కజొన్న రైతులు పడుతున్న బాధలైతే వర్ణనాతీతం. సరైన ధరలేక.. పంటను ఎక్కడ అమ్మాలో తెలియక పెట్టుబడి అందని దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో వివిధ పంటల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
'పంటను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' - పశ్చిమగోదావరి జిల్లాలో రైతన్నల కష్టాలు
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో... పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌తో ముఖాముఖి