ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో రైతు సంఘాల సమన్వయ కమటీ ధర్నా - ఏలూరు తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రైతు సంఘాల పోరాట సమన్వయ కమటీ ధర్నా చేపట్టింది. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు.. రద్దు చేయాలని వారు డిమాండ్​ చేశారు.

Farmers Associations Committee protest
ఏలూరులో రైతు సంఘాల సమన్వయ కమటీ ధర్నా

By

Published : Feb 18, 2021, 4:36 PM IST

ఏలూరులో రైతు సంఘాల పోరాట సమన్వయ కమటీ ఆధ్వర్యంలో పవర్ పేట రైల్వే స్టేషన్​ వద్ద అన్నదాతలు ధర్నా చేపట్టారు. వివిధ రైతు సంఘాలకు చెందిన నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details