ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు - పశ్చిమగోదావరి జిల్లా తాజా సమాచారం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారులు దాడులు చేశారు. బైక్​పై తరలిస్తున్న నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు
నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు

By

Published : Dec 28, 2019, 5:06 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నాటుసారా బట్టీలపై ఎక్సైజ్​ అధికారుల దాడులు

ABOUT THE AUTHOR

...view details