ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సాపురంలో దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ - ఈటీవీ భారత్​ తెలుగు తాజా వార్తలు

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు దాతలు సహాయం అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఓ వ్యక్తి ఆర్థిక సహాయంతో దివ్యాంగుల కుటుంబాలకు తహసీల్దార్​ నిత్యావసరాలు అందించారు.

essential needs distribution
పశ్చిమగోదావరి జిల్లాలో తహసిల్దార్​ దివ్యాంగులకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 9, 2020, 4:14 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం రుస్తుంబాదలో దివ్యాంగుల కుటుంబాలకు తహసీల్దార్​ నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్​డౌన్​తో​ ఇబ్బందులు పడుతున్న 42 కుటుంబాలకు.. స్థానికుడు వంగలపూడి జకరయ్య కుటుంబం అందించిన రూ.50 వేల ఆర్థిక సాయంతో... తహసీల్దార్​ నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details