పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన అడపా శ్రీనివాసరావు గ్రామస్తులకు 12 టన్నుల బియ్యం, 5 టన్నుల కూరగాయలు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు అందించారు.
లాక్డౌన్ వేళ ఊరందరికీ సరకుల పంపిణీ - latest news on corona
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో గ్రామంలో అడపా శ్రీనివాసరావు అనే వ్యక్తి గ్రామస్తులకు బియ్యం, కూరగాయలు పంచారు. ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, 5 కేజీల కూరగాయలు పంపిణీ చేశారు.
![లాక్డౌన్ వేళ ఊరందరికీ సరకుల పంపిణీ essential commodities to villagers at ramasingi villag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6724608-139-6724608-1586430024607.jpg)
లాక్డౌన్ వేళ.. ఊరందరికీ సరకుల పంపిణీ