ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరో రోజూ హోరాహోరీగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 - eenadu cricket match in bhimavaram

పశ్చమ గోదావరి జిల్లా భీమవరంలో ఆరో రోజు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 ఉత్సాహంగా సాగింది.

eenadu sports league 6th day in bhimavaram
ఆరో రోజూ తగ్గని ఉత్సాహం

By

Published : Dec 23, 2019, 4:12 PM IST

ఆరో రోజూ తగ్గని ఉత్సాహం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 హోరాహోరీగా సాగాయి. ఆరవ రోజు మెుదటి మ్యాచ్ భీమవరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్​ టెక్నాలజీ, శ్రీ మారుతి కళాశాలల మధ్య జరిగింది. ఈ మ్యాచ్​లో భీమవరం ఇంజినీరింగ్​ కళాశాల విజయం సాధించింది. రెండో మ్యాచ్ స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్​ కళాశాల, న్యూ మోడ్రన్ డిగ్రీ కళాశాల మధ్య సాగింది. ఈ మ్యాచ్​లో స్వర్ణాంధ్ర కళాశాలను విజయం వరించింది.

ABOUT THE AUTHOR

...view details