పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు మొదటి మ్యాచ్లో ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.
ఏలూరులో ఉత్సాహంగా...'ఈనాడు' క్రికెట్ పోటీలు - eenadu sports league 2019
ఏలూరులో 'ఈనాడు' క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆశ్రం కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీలు నేటితో ఎనిమిదో రోజుకు చేరాయి.
ఏలూరులో ఉత్సాహంగా....'ఈనాడు' క్రికెట్ పోటీలు...