ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఈనాడు క్రికెట్ పోటీలు - భీమవరంలో ఈనాడు క్రికెట్ పోటీలు

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్- 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు... పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో ఉల్లాసంగా జరిగాయి.

eenadu cricket tournament at bhimavaram
ఉల్లాసంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 30, 2019, 9:26 AM IST

ఉల్లాసంగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. విష్ణు ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, శ్రీ సూర్య డిగ్రీ కళాశాల నరసాపురం జట్ల మధ్య హోరాహోరీగా జరుగిన మ్యాచ్​లో.. విష్ణు కాలేజ్ భీమవరం జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ ఎస్​ఆర్​కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సీతారాంపురం జట్ల మధ్య సాగింది. ఈ మ్యాచ్​లో ఎస్​ఆర్​కెఆర్ కళాశాల విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details