ఇదీ చదవండి:
ఏలూరులో ఉత్సాహంగా.. 'ఈనాడు' క్రికెట్ పోటీలు - ఏలూరులో ఉత్సాహంగా.. ఈనాడు క్రికెట్ పోటీలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. డీఎన్ఆర్ కళాశాల భీమవరం, సీఆర్‌రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఆర్‌రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించింది.
ఏలూరులో ఉత్సాహంగా.. ఈనాడు క్రికెట్ పోటీలు