ఇదీ చూడండి:
భీమవరంలో మూడో రోజుకు చేరిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు - latest sports news at bhimavaram
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు మూడో రోజుకు చేరాయి. కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల విద్యార్థులు తలపడ్డారు. భీమవరం, తణుకు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగింది. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
భీమవరంలో 3రోజుకు చేరిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు