పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయ ప్రత్యేక దర్శన టికెట్లలో అక్రమాలు జరిగాయని భక్తులు ఆరోపించారు. దర్శన టికెట్ల సొమ్మును సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్నారని భక్తులు ఆరోపించారు. సిబ్బంది రుసుము తీసుకుని టికెట్లు ఇవ్వకుండా దర్శనానికి పంపారని తెలిపారు. టికెట్లు అడిగినందుకు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.
Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో సిబ్బంది చేతివాటం - ద్వారకా తిరుమల
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని భక్తులు ఆరోపించారు. టికెట్లు ఇవ్వకుండా రుసుం వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారని తెలిపారు.
ద్వారకా తిరుమల