ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19 రోజుల్లో ద్వారకా తిరుమల హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు - పశ్చిమ గోదావరి న్యూస్​

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ. 2.03 కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

Dwarka Thirumala hundi income calculation in West Godavari district
గడిచిన 19 రోజుల్లో.. రూ. 2.03 కోట్లు

By

Published : Dec 29, 2020, 3:18 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. గడిచిన 19 రోజుల్లో రూ 2.03 కోట్లు నగదు, 250 గ్రాముల బంగారం, 8 కేజీల 130 గ్రాముల వెండి అందినట్లు ఆలయ ఈవో డీ భ్రమరాంబ తెలిపారు. అందులో విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ద్వారకాతిరుమల వెంకన్న సన్నిధిలో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

ABOUT THE AUTHOR

...view details