ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి పూజలు - DWARAKA TIRUMALA
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. స్వామి దర్శనానికి ఉదయం 5గంటల నుంచే భక్తుల బారులు తీరారు.
![ద్వారకా తిరుమలలో వైకుంఠ ఏకాదశి పూజలు ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5607400-610-5607400-1578269435134.jpg)
ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు
.
ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు
TAGGED:
DWARAKA TIRUMALA