ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం - evs

పశ్చిమగోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా భారీ స్థాయిలో డమ్మీ ఈవీఎంలను గుర్తించారు.

పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం

By

Published : Apr 3, 2019, 6:18 PM IST

Updated : Apr 3, 2019, 6:47 PM IST

పశ్చిమగోదావరిలో 350 డమ్మీ ఈవీఎంలు స్వాధీనం
పశ్చిమగోదావరి జిల్లాలో డమ్మీ ఈవీఎంలు కలకలం సృష్టించాయి. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా భారీ స్థాయిలో డమ్మీ ఈవీఎంలను గుర్తించారు. టీఎస్ 8 యూడీ 4408 నంబరు గల వాహనంలో.... 350 డమ్మీ ఈవీఎంలను పట్టుకున్నారు. వీటిని హైదరాబాద్ నుంచి విశాఖ తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన డమ్మీ ఈవీఎంలను జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయానికి తరలించారు.

ఇదీ చదవండి

Last Updated : Apr 3, 2019, 6:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details