పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 19వ వార్డులో పేదలకు.. పట్టణానికి చెందిన సప్పా సింహాచలం, అమ్మాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సప్పా బలరామకృష్ణ ఆర్థిక సహకారంతో కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి వంద రూపాయలకు పైగా విలువైన కూరగాయలు అందించారు. విపత్తు కాలంలో ఇబ్బందుల్లో ఉన్న పేదవారిని ఆదుకోవడానికి తమ వంతు సాయం అందించినట్లు బలరామకృష్ణ తెలిపారు.
తణుకులో పేదలకు కూరగాయల పంపిణీ - Distributing essential goods and vegetables to the poor in caroana time
కరోనా విపత్తు సమయంలో తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పేద కుటుంబాలకు అమ్మాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంపిణీ చేసని దాతలు