పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం సమకూరింది. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన పాబోలు లక్ష్మీ నరసింహ మూర్తి... ఈ విరాళాన్ని ఆలయ ఏఈవో నటరాజా రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈవో దాతను అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు.
ద్వారకాతిరుమల నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం - Dwarakathirumala latest news
పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి ఓ దాత రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులు దాతను అభినందించారు.
![ద్వారకాతిరుమల నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం Donation of Rs. one lakh to Dwarakathirumala Nithyanandana scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11279069-34-11279069-1617548362376.jpg)
ద్వారకాతిరుమల నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం