పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. గ్రామంలో ఏడుగురిని కరవడంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. కొద్ది రోజులుగా గ్రామంలో విచ్చల విడిగా తిరుగుతున్న కుక్కలను తీసుకెళ్లాలని... పంచాయతీ అధికారులను కోరిన పట్టించుకోవటంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
జీలుగుమిల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం... ఏడుగురిపై దాడి - dog has bitten seven members in west godavari
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తోంది. గ్రామంలో ఏడుగురిని కరవటంతో క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
జీలుగుమిల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం