ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలసకూలీలకు ఆహార పోట్లాల పంపిణీ - Distribution of food packages at denduluru mandal

జాతీయ రహదారిపై బస్సులు, లారీలలో తరలి వెళ్తున్న వలస కూలీలకు ఏలూరు రోటరి క్లబ్, హేళపురి ఓల్డ్ మెటీరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా వెయ్యి మందికి ఆహార పోట్లాలను అందజేశారు.

Distribution of food packages to migrants at westgodavari district
వలసకూలీలకు ఆహారపోట్లాల పంపిణి

By

Published : May 17, 2020, 9:53 PM IST

పశ్చిమగోదావరి జిల్లా సోమవరపు పరిధిలోని జాతీయ రహదారిపై ఏలూరు రోటరీ క్లబ్, హేళపురి ఓల్డ్ మెటీరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 మంది వలస కూలీలకు ఆహార పోట్లాలను అందించారు. వలస కూలీలకు తమవంతు సాయంగా ఆహారం అందించాలనే లక్ష్యంతో రెండురోజులుగా పంపిణీ చేస్తున్నట్టు రోటరీ క్లబ్ అధ్యక్షులు కెఎన్​వీ కృష్ణయ్య, ఓల్డ్ మెటీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం సాంబమూర్తి తెలిపారు.

ఇదీ చూడండి:ఉప్పు రైతుకు లాక్​డౌన్​తో ముప్పు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details