పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కటకం చైతన్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. కటకం కృష్ణమూర్తి ఆర్థిక సహకారంతో సుమారు 200 కుటుంబాలకు వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం పంపిణీ చేశారు.
ఉండ్రాజవరంలో పేదలకు సరకుల పంపిణీ - Distribution of essentials to the poor in UNDRAAJAVARAM
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో కటకం చైతన్య కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఉండ్రాజవరంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
TAGGED:
west godavari district