ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - groceries distribution to poor people

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బైబిల్ మిషన్ స్వస్థతశాల ఆధ్వర్యంలో 400 కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు.

west godavari district
నిత్యవసర వస్తువులు పంపిణీ

By

Published : Apr 30, 2020, 8:06 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 400 కుటుంబాలకు బైబిల్ మిషన్ స్వస్థతశాల ప్రతినిధులు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బియ్యం, నూనె, పంచదార, కందిపప్పు, గ్లూకోజ్ ప్యాకెట్లు, చింతపండు, కూరగాయలను అందజేశారు. మత ప్రబోధకుడు దైవ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా సహాయనిధి కింద ప్రభుత్వానికి 3 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details