ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేల్పూరులో నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న రిక్షా కార్మికులకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బాసటగా నిలిచారు. వారికి నిత్యావసరాలు అందించారు.

Distribution of Essential Commodities in Velupur
వేల్పూరులో నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Jun 2, 2020, 4:02 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణా తన స్వగ్రామమైన వేల్పూరులో రిక్షా కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 200 మందికి పైగా కార్మికులకు తను సహాయం చేశారు. ఉపాధి లేక తినడానికి తిండి లేని వారికి తన వంతు సాయంగా వీటిని అందించినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: జిల్లాలో మరో 9 మందికి కరోనా పాజిటివ్.. 152కు పెరిగిన బాధితులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details