ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిధులు, రుణాలు ఇవ్వాలంటూ.. దివ్యాంగుల ధర్నా - Disabled protest at eluru in west godavari district news

ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయితీ రుణాలు అందించాలన్నారు.

ధర్నా చేస్తున్న వికలాంగులు

By

Published : Nov 25, 2019, 4:40 PM IST

ఏలూరు కలెక్టరేట్ ముందు వికలాంగులు నిరసన

తమ హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు చేయాలని కోరుతూ... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు అలసత్వాన్ని వీడాలంటూ నినాదాలు చేశారు. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని.. రాయితీపై రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details