పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో లాక్డౌన్ అమలును ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పరిశీలించారు. ఈ నెల 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులతోపాటు అపరాధ రుసం విధిస్తామని హెచ్చరించారు. ఆక్వా, వ్యవసాయ పనులు చేసుకునే వారికి నిబంధనలు మినహాయింపు ఉందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని సూచించారు.
'లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే.. చర్యలే' - eluru dig on corona news
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

dig mohanarao on lock down