ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నా.. - west godavari district

వారం రోజులుగా నీరు లేవని రోడ్ల పైకి వచ్చి మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో చోటు చేసుకుంది.

protest for water in poduru
మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నా ...

By

Published : Aug 6, 2020, 6:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో తాగునీరు కోసం స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా పంచాయతీ మంచినీటి కుళాయిలు నుంచి నీరు నిలిచిపోయింది. అధికారులకు తెలియజేసిన పట్టించుకోకపోవడంతో పంచాయితీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండిఅక్టోబరు 15న కళాశాలలు తెరవాలి: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details