పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రావణమాస పర్వదినాన మహిళలంతా అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.అమ్మవారిని స్వర్ణ,రజత ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు.తెల్లవారుజామునుంచే ప్రత్యేకపూజలు,అభిషేకాలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
పాలంకి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు - ఉండ్రాజవరం
శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు