పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులో.. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. రెండు లక్షల 56 వేల మందికి పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. తణుకు నియోజవర్గంలో 18 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును మంత్రి అభినందించారు.
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రులో.. లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తణుకు నియోజవర్గంలో.. 18 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును మంత్రి అభినందించారు.
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి కాళీ కృష్ణప్రసాద్
తణుకు నియోజకవర్గంలో ఇంటిస్థలం పొందిన ఒక్కొక్కరికి సుమారు రూ.10లక్షల మేర ప్రయోజనం సమకూరుతుందన్నారు. లబ్ధిదారులు కూడా ఇంటి నిర్మాణ సమయంలో పనులు సక్రమంగా జరుగుతున్నాయో.. లేదో.. పరిశీలించుకోవాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: