పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. వ్యక్తి గొంతు కోసిన దుండగులు.. మూటలో కట్టి పడేశారు. మృతుడు.. కామవరపుకోట మండలం తడికెలపూడికి చెందిన యువకుడిగా స్థానికులు భావిస్తున్నారు.
గొంతు కోసి.. మూటలో కట్టి పడేశారు.. ఎవరిదో మృతదేహం? - west godavari crime news
పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. ఓ యువకుడి గోంతుకోసి మూటలో కట్టి పడేశారు.
dead body found in kamavarapukota