పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. రాగి వైరును దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ 35000 వేల వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దొంగతనంపై బాధిత రైతు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్‌కు తెలియజేయగా.. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. రాగి తీగ చోరీ - west godavari latest news
పశ్చిమగోదావరి జిల్లా బర్రింకలపాడులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులోని రాగి తీగను దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ రూ. 35000 ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

transformer