ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో లాక్ డౌన్... అంతటా కర్ఫ్యూ వాతావరణం - పశ్చిమగోదావరిలో కరోనా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్ తో కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. పట్టణాలు, పల్లెలు నిర్మానుష్యంగా మారాయి.

Curfew situation with lockdown in West godavari district
రోడ్డుపై పోలీసుల పహారా

By

Published : Mar 25, 2020, 4:42 PM IST

పశ్చిమగోదావరిజిల్లాలో లాక్ డౌన్ తో కర్ఫ్యూ పరిస్థితి

పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉదయం 9 గంటల వరకు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు వచ్చిన ప్రజలు.. ఆ తర్వాత ఆంక్షల కారణంగా ఇళ్లకు పరిమితమవుతున్నారు. దుణాకాలు పూర్తిస్థాయిలో మూసివేశారు. జిల్లాలో రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై తిరుగుతున్న ఆటోలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details