ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో ముగిసిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు - ఏలూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న 'ఈనాడు' స్పోర్ట్స్​ లీగ్​ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ముగిశాయి.

Cricket matches eenadu ending in Eluru
ఏలూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 28, 2019, 5:30 PM IST

ఏలూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో... 'ఈనాడు' స్పోర్ట్స్​ లీగ్ క్రికెట్ మ్యాచ్​లు ముగిశాయి. చివరి సెమీ ఫైనల్ మ్యాచ్​లో డీపాల్​ డిగ్రీ కళాశాల జట్టుపై, సీఆర్​.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. 2020 జనవరి 2న ఆశ్రం వైద్య విద్య కళాశాలలో జరిగే ఫైనల్​ మ్యాచ్​కు సీఆర్​.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల జట్టు అర్హత సాధించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details