ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

By

Published : Oct 20, 2020, 11:57 AM IST

పాలకొల్లులో పాలూరి పాపారావు అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. 11 మంది క్రికెట్ బెట్టింగులు కడుతున్నారని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని లక్ష రూపాయల నగదు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. టైలరింగ్ పేరుతో షాపు తెరిచి క్రికెట్ బెట్టింగులు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లాలో పాలకొల్లు, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహిస్తుండగా గతంలో పోలీసులు అరెస్టు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details