ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా

గత 15 రోజులుగా ప్రజలపై ఇంధన భారం అధికంగా పడుతోంది. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ ధర్నా చేపట్టింది. లాక్​డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రోల్ భారం మోపడంపై మండిపడింది.

cpi protest
cpi protest

By

Published : Jun 20, 2020, 3:32 PM IST

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. లాక్​డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రో ధరల పెంపు పెను భారంగా మారిందన్నారు. 15 రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరల వల్ల.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details