ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'త్వరలో టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమం చేపడతాం' - tidco houses at alur

టిడ్కో గృహాల్లోకి లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని త్వరలో చేపడుతామని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఏలూరులో గృహాల లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు.

cpi protest for tidco houses
త్వరలో టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశ కార్యక్రమం చేపడతాం

By

Published : Nov 13, 2020, 7:09 PM IST

టిడ్కో గృహాలు పూర్తైనా.. లబ్దిదారులకు అందించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పేర్కొన్నారు. ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో వేలాది మంది టిడ్కో గృహాల లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు. రూ.25 వేలు చెల్లించి ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోాయారు. జిల్లావ్యాప్తంగా వేలాది టిడ్కో గృహాల్లోకి లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని త్వరలో చేపడుతామని ప్రభాకర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details