ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దెందులూరు చేరుకున్న కరోనా టీకా

By

Published : Jan 16, 2021, 7:39 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని ఆరోగ్య కేంద్రానికి.. కరోనా వ్యాక్సిన్​ చేరుకుంది. నేటి నుంచి వ్యాక్సిన్​ను వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అందించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

corona vaccine arrived to denduluru at west godavari
దెందులూరుకు చేరుకున్న కరోనా టీకా

కరోనా నివారణకు సంబంధించిన వ్యాక్సిన్.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి.. 500 డోసుల కరోనా నివారణ వ్యాక్సిన్ చేరింది.

నేటి నుంచి వ్యాక్సిన్​ను వైద్యారోగ్య శాఖ సిబ్బందికి అందించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దెందులూరు సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వారికి వ్యాక్సిన్ వేయడానికి.. స్థానిక వైద్యులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details