పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కి చేరుకుంది. వీరిలో 58 మంది డిశ్చార్జ్ కాగా, 94 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో గత 4 రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
- జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలు
చెరుకువాడ 10
ఏలూరు 6