ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

24 గంటల్లో 29 పాజిటివ్ కేసులు - covid news in west godavari dst

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజులో 29పాజిటివ్ కేసులు నమోదవటంతో... జిల్లాలో కరోనా బారినపడినవారి సంఖ్య 308కి చేరింది.

corona cases increasing in west godavari dst from past 10days
corona cases increasing in west godavari dst from past 10days

By

Published : Jun 9, 2020, 2:52 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. పది రోజుల వ్యవధిలోనే రెండు వందల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో జిల్లాలో 29పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఏలూరులో 17, నరసాపురంలో 5, పెదవేగి2, కొయ్యలగూడెం2, పెదపాడు2 మరోచోటో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరులోనే పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరింది.

జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 308కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ప్రజల రాకపోకలు నియంత్రిస్తున్నారు.

ఇదీ చూడండ

సరస్వతి పవర్ సున్నపురాయి లీజు గడువు పెంపు

ABOUT THE AUTHOR

...view details