ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు మరో 2 కొవిడ్ కేసులు - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 74కు చేరింది.

corona cases in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో నేడు మరో 2 కొవిడ్ కేసులు

By

Published : May 19, 2020, 6:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెదపాడు, ఏలూరు ప్రాంతాల్లో ఇవి వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 74కు చేరుకొంది. ఇప్పటి వరకు 52 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 22 మంది ఏలూరు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదపాడు, ఏలూరు ప్రాంతాలను రెడ్ జోన్​గా ప్రకటించారు. తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో 980 మంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details