పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను జలవనరుల శాఖ అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు పూజలు చేసి ప్రారంభించారు. మొదటిరోజు 100 మీటర్లు మేర కాంక్రీట్ పనులు చేశారు. రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపడతామని గుత్తేదారులు తెలిపారు. 10 రోజుల్లో పనులు ముమ్మరం చేస్తామని... అందుకు అవసరమైన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుతున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల ప్రారంభం - polavaram latest updates
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను... జలవనరుల శాఖ అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. 10 రోజుల్లో ప్రాజెక్ట్ పనులు ముమ్మరం చేస్తామని ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల ప్రారంభం