పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద రోడ్డు జరిగింది. లారీని వెనుక నుంచి ఓ కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
ACCIDENT: లారీని ఢీకొన్న కళాశాల బస్సు.. - latest news in west godavari district
ముందు వెళుతున్న లారీని ఓ కళాశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం