ఎన్నికల్లో అలసత్వానికి తావివ్వకండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్ - పశ్చిమగదావరిజిల్లా
ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా విధులు నిర్వహించాలని పశ్చిమగదావరిజిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు సూచించారు.
కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా విధులు నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఏలూరులో దాదాపు 1500 మంది సిబ్బంది ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో ఈవీఎంలు నిర్వహణ, ఎన్నికల విధులులపై అవగాహన కల్పించారు. ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల బాధ్యతల నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నియామావళి అమలు చేస్తూ... ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.