..
అర్థరాత్రైనా ఆగని కోడిపందేలు,పేకాటలు - జంగారెడ్డిగూడెంలో కోడిపందేలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ కోడి పందేలు, పేకాట యథేచ్ఛగా జరిగాయి. సుబ్బంపేటలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పందేలు నిర్వహించారు. పోలీసులు వచ్చినా లెక్క చేయలేదు. చేసేది లేక పోలీసులే వెనుదిరిగారు.
కోడిపందేలు