తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు - attacks on cock fight places police in tanuku
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పరిధిలోని కోడిపందాల బరులపై పోలీసులు దాడులు చేశారు. మండలంలోని తేతలి,దువ్వ, మండపాక, వేల్పూర్ గ్రామాల్లో పందాలకు చదును చేసిన స్థలాన్ని పనికి రాకుండా చేశారు. కొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. బరులను ఏర్పాటు చేస్తున్న వారికి రెవెన్యూ అధికారుల సమక్షంలో అవగాహన కల్పించారు. కోడిపందాల నిర్వహణకు స్థలాలు అద్దెకిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
![తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5642684-595-5642684-1578502425228.jpg)
తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు
.
తణుకులో కోడిపందాల బరులపై పోలీసుల దాడులు
Last Updated : Jan 9, 2020, 12:00 AM IST