ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో రాశిఖన్నా.. ఈషారెబ్బా సందడి - heroin rashikanna, esharebba in cmr shoping mall grand opening

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి.. సినీ తారలు రాశిఖన్నా, ఈషారెబ్బా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

cmr-shoping-mall-grand-opening-at-eluru-west-godavari-district
ఏలూరులో రాశిఖన్నా.. ఈషారెబ్బా సందడి

By

Published : Dec 11, 2019, 4:57 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి.. సినీ తారలు రాశిఖన్నా, ఈషారెబ్బా, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బట్టల దుకాణాన్ని రాశిఖన్నా ప్రారంభించగా.. నగల విభాగాన్ని ఈషా ఆరంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉషా బాలకృష్ణ, అంబికా కృష్ణలు మాల్​లోని వివిధ విభాగాలను ప్రారంభించారు.

ఏలూరులో సీఎంఆర్ షాపింగ్ మాల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details