ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాజీ మేయర్ నుర్జహాన్ కుమార్తం వివాహ వేడుకకు హాజరయ్యారు. ముందుగా ఏలూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత ఇతర నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు నాయకులు వివాహా వేడుకలో పాల్గొన్నారు.
ఏలూరు మాజీ మేయర్ కుమార్తె వివాహా వేడుకలో సీఎం జగన్ - ఏలూరులో సీఎం జగన్ న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ మేయర్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు.
ఏలూరు మాజీ మేయర్ కుమార్తె వివాహా వేడుకలో సీఎం జగన్